newspaper
Jan 30th

మెటా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో మెటా ఇండియా ప్రతినిధులు సంధ్య దేవనాథన్, రవి గార్గ్, దివ్య కెమనీ వధేరా సమావేశమయ్యారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభమైన నేపథ్యంలో, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ భేటీ జరిగింది. పరిపాలనా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్చించారు.