newspaper
Jan 29th

పాడి రైతుల సంక్షేమానికి నారా భువనేశ్వరి

పీలేరు పట్టణంలో హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో పాడి రైతుల మహాసదస్సు నిర్వహించారు. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ చైర్మన్ నారా భువనేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని, రైతుల అభివృద్ధిపై ప్రసంగించారు. బ్యాంకుల ద్వారా తక్షణ రుణాలు అందించి, చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రక్తదాన శిబిరంలో పాల్గొని, రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు.