newspaper
Jan 29th

మంగళగిరిలో మెగా హ్యాండ్లూమ్ పార్క్

రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవితా మెగా హ్యాండ్లూమ్ పార్క్ స్థలాన్ని పరిశీలించారు.10.80 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పార్కు ఏర్పాటు ద్వారా చేనేత నేతన్నలకు 365 రోజులూ పని కల్పించే లక్ష్యం చేరుకోవాలని మంత్రి సవితా తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా చేనేత రంగంలో మరింత ప్రోత్సాహం అందించి, నేతన్నలకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందన్నారు.