
బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ భారీ విరాళం
విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ నేతృత్వంలో ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు డి. గోపాలకృష్ణ, వరప్రసాద్ తదితరులు వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10,46,169 విరాళం అందించారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి చెక్కును సమర్పించారు.