
సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అనంతరం ట్రాఫిక్ నియమాలు, గుడ్ టచ్ & బేడ్ టచ్ పై వీడియో ప్రదర్శన ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. పోీసులు ప్రజలు పాల్గొన్నారు.