newspaper
Nov 27th

30న పుంగనూరు మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం

పుంగనూరు పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈనెల 30 (శనివారం )ఉదయం 11 గంటలకు సాధారణ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ అలీమ్ బాషా బుధవారం తెలిపారు. ఈ సమావేశానికి కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు తప్పక హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.